మీరు ఫోన్‌ని టాయిలెట్‌కి తీసుకెళ్తారా?
ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా, మొబైల్ వెంట తీసుకెళ్లడం కామనైపోయింది. అది లేకుండా పని అవ్వట్లేదు.
టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు మాత్రం మొబైల్‌ని వెంట తీసుకెళ్లవద్దని నిపుణులు చెబుతున్నారు.
మీరు మొబైల్‌ని వాష్‌రూంకి తీసుకెళ్తే, మీరు తప్పక జాగ్రత్తపడాల్సిందే.
ఆ మొబైల్ నుంచి మీకు రకరకాల వ్యాధులు రాగలవు.
మొబైల్‌ను టాయిలెట్ ప్రదేశంలో ఉంచడం వల్ల, త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది.
ఫోన్ స్క్రీన్‌పై సాల్మొనెల్లా వంటి రకరకాల బ్యాక్టీరియా, వైరస్ పెరుగుతుంది.
అలాంటి ఫోన్ వాడినప్పుడు మీకు అనారోగ్య సమస్యలు రాగలవు.
ఆ ఫోన్‌ను మీరు పట్టుకున్నప్పుడు మీ చేతులపై బ్యాక్టీరియా చేరుతుంది.
ఆ చేతులతో మీరు ఏదైనా తింటే, మీ కడుపులోకి బ్యాక్టీరియా వెళ్లగలదు.
బ్యాక్టీరియా వల్ల జీర్ణకోశ సమస్యలు రాగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాత్‌రూంలోనైనా మొబైల్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు.
More
Stories
ఈ 5 అనారోగ్యాలు పోవాలంటే... రోజూ నెయ్యి వాడాలి
సొరకాయ గింజలు, ధనియాలను ఇలా తీసుకోండి... సంతాన సాఫల్య సిద్ధి
బల్లి వాస్తు