రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేలు సంపాదించే ఛాన్స్..

సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఒక ఎక్సైటింగ్‌ ఆపర్చునిటీని అందిస్తోంది ఇండియా పోస్ట్.

అదే పోస్టాఫీస్‌ ఫ్రాంచైజ్ స్కీమ్.

ఎంటర్‌ప్రెన్యూర్స్ కేవలం రూ.5,000 ప్రారంభ పెట్టుబడితో తమ వెంచర్లను స్థాపించవచ్చు.

బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

ఈ స్కీమ్‌ కోసం అప్లై చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి

వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. 

కనీసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత అవసరం.

ఫ్రాంఛైజీలు తమ స్టోర్‌లో అందించిన పోస్టల్ సేవలు, వస్తువుల విక్రయాల ఆధారంగా కమీషన్‌ సంపాదిస్తారు. 

అందించిన కస్టమర్ల సంఖ్యను బట్టి ప్రారంభ ఆదాయం రూ.20,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది. 

పూర్తి వివరాల కోసం (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf) సందర్శించవచ్చు.