యావరేజ్ బ్రెస్ట్ సైజ్.. ఏ దేశాల్లో ఎంత?

BMI ప్రకారం ప్రపంచ దేశాల్లో యావరేజ్ బ్రెస్ట్ సైజ్ ఎంతో తెలుసుకుందాం.

BMI ప్రకారం బ్రెస్ట్ సైజ్ 25 ఉంటే మంచిది. 25 కంటే తక్కువ ఉన్నా, 30 దాటినా సమస్యే!

ఇరాక్‌లో BMI ప్రకారం యావరేజ్ బ్రెస్ట్ సైజ్ 29.7గా ఉంది.

సౌత్ ఆఫ్రికాలో BMI ప్రకారం యావరేజ్ బ్రెస్ట్ సైజ్ 29.5గా ఉంది. 

సౌదీ అరేబియాలో BMI ప్రకారం యావరేజ్ బ్రెస్ట్ సైజ్ 29.4గా ఉంది. 

అమెరికాలో BMI ప్రకారం యావరేజ్ బ్రెస్ట్ సైజ్ 29గా ఉంది. 

మెక్సికోలో BMI ప్రకారం యావరేజ్ బ్రెస్ట్ సైజ్ 28.5గా ఉంది. 

బ్రిటన్‌లో ఇది 27.1గా ఉంది. రష్యాలో 26.7, ఆస్ట్రేలియాలో 26.8 ఉంది.

బ్రెజిల్‌లో 26.8, ఉక్రెయిన్‌లో 26.4, జర్మనీలో 26, పాకిస్థాన్‌లో 24.7 ఉంది.

థాయిలాండ్‌లో 25, ఫ్రాన్స్‌లో 24.4, సౌత్‌కొరియాలో 23.1, చైనాలో 23.5గా ఉంది.

ఇండియాలో BMI ప్రకారం యావరేజ్ బ్రెస్ట్ సైజ్ 21.9గా ఉండగా.. బంగ్లాదేశ్‌లో 21.8గా ఉంది.