ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్న జననాల సంఖ్య
ఇండియాలో.. 1960లో ప్రతి 1000 మందికీ 42.5 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 16.4గా ఉంది.
కెనడాలో.. 1960లో ప్రతి 1000 మందికీ 26.7 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 9.6కి పడిపోయింది.
అమెరికాలో.. 1960లో ప్రతి 1000 మందికీ 24 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 11కి తగ్గింది.
చైనాలో.. 1960లో ప్రతి 1000 మందికీ 20.8 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 7.5గా ఉంది.
ఫ్రాన్స్‌లో 1960లో ప్రతి 1000 మందికీ 18.7 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 10.9కి చేరింది.
ఇటలీలో.. 1960లో ప్రతి 1000 మందికీ 18.1 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 6.8గా ఉంది.
బ్రిటన్‌లో.. 1960లో ప్రతి 1000 మందికీ 17.5 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 10.1గా ఉంది.
జర్మనీలో.. 1960లో ప్రతి 1000 మందికీ 17.3 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 9.6గా ఉంది.
జపాన్‌లో.. 1960లో ప్రతి 1000 మందికీ 17.2 మంది పిల్లలు పుట్టగా.. 2021లో ఈ సంఖ్య 6.6గా ఉంది.
ఈ లిస్టులో ఇండియా, చైనా, కెనడా, ఇటలీ, జపాన్‌లో పిల్లల పుట్టుకలో తగ్గుదల చాలా ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి:
యోగర్ట్‌తో 5 ఆరోగ్య ప్రయోజనాలు
Learn more