ప్రపంచకప్ వికెట్ల ధీరులు
1975 : గ్యారీ గిల్మర్ (ఆస
్ట్రేలియా; 11 వికెట్లు)
1979 : మైక్ హెండ్రిక్ (ఇంగ్లండ్; 10 వికెట్లు)
1983 : రోజర్ బిన్నీ (భారత్; 18 వికెట్లు)
1987 : క్రెయిగ్ మెక్ డార్మోట్ (ఆస్ట్రేలియా; 18 వికెట్లు)
1992 : వసీం అక్రం (పాకిస్తాన్; 18 వికెట్లు)
1996 : అనిల్ కుంబ్లే (భారత్; 15 వికెట్లు)
1999 : గెఫ్ అలాట్ (న్యూజిలాండ్; 20 వికెట్లు)
2003 : చమిందా వాస్ (శ్రీలంక; 23 వికెట్లు)
2007 : గ్లెన్ మెగ్గ్రాత్ (ఆస్ట్రేలియా; 26 వికెట్లు)
2011 : షాహీద్ అఫ్రిది (పాకిస్తాన్; 21 వికెట్లు)
2015 : మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా; 22 వికెట్లు)
2019 : మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా; 27 వికెట్లు)
గిల్ సూపర్ బ్యాటింగ్.. క్రికెట్ దేవుడి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
ప్రపంచకప్లో మోస్ట్ డేంజరస్ టీమ్