టీమిండియా రుస్తుం
వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా అదరగొడుతుంది.
ప్రపంచకప్ సాధించాలనే కసి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
తుది జట్టులోకి లేటుగా వచ్చిన షమీ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
మొదటి నాలుగు మ్యా
చ్ లకు షమీ బెంచ్ కే పరిమితం అయ్యాడు.
హార్దిక్ పాండ్యా గాయంతో తప్పుకోవడంతో తుది జట్టులోకి వచ్చాడు.
కేవలం 4 మ్యాచ్ ల్లోనే 16 వికెట్లు సాధించాడు.
అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు.
రెండు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఎకానమీ కేవలం 3.60 మాత్రమే
ప్రస్తుతం టీమిండియా రుస్తంగా షమీ ఉన్నాడు.
షమీ ఇదే ఫామ్ ను సెమీస్, ఫైనల్లోనూ కొనసాగిస్తే టీమిండియాకు కప్పు గ్యారెంటీ
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..