ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మొనగాళ్లు..

యశస్వి జైస్వాల్

13 బంతుల్లో 50 పరుగులు

రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (IPL 2023)

ప్యాట్ కమిన్స్

14 బంతుల్లో 50 పరుగులు

కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ (IPL 2022)

కేఎల్ రాహుల్

14 బంతుల్లో 50 పరుగులు

కింగ్స్ XI పంజాబ్ v ఢిల్లీ డేర్ డెవిల్స్ (IPL 2018)

సునీల్ నరైన్

15 బంతుల్లో 50 పరుగులు

కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (IPL 2017)

నికోలస్ పూరన్

15 బంతుల్లో 50 పరుగులు

లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (IPL 2023)

సురేష్ రైనా

16 బంతుల్లో 50 పరుగులు

చెన్నై సూపర్ కింగ్స్ v కింగ్స్ XI పంజాబ్ (IPL 2014)

అభిషేక్ శర్మ

16 బంతుల్లో 50 పరుగులు

హైదరాబాద్ v ముంబై ఇండియన్స్ (IPL 2024)

క్రిస్ గేల్

17 బంతుల్లో 50 పరుగులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v పూణె వారియర్స్ (IPL 2013)