మిల్లెట్స్ ఎందుకు తినాలి.. 9 కారణాలు

ఈ రోజుల్లో మిల్లెట్స్ వాడకం బాగా పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు మిల్లెట్స్ తింటున్నారు.

మిల్లెట్స్ దిగుబడి తక్కువ. అందువల్ల ధర ఎక్కువ. కానీ ఇవి చాలా ఆరోగ్యకరం.

Nutrient-Rich - మిల్లెట్స్‌లో విటమిన్స్, ఖనిజాలూ, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.

Energy Boost - వీటిలోని కార్బోహైడ్రేట్స్ మనం రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తాయి.

Weight Management - వీటిలోని ఫైబర్ పొట్ట నిండిన ఫీల్ కలిగించి, ఎక్కువ ఆహారం తిననివ్వదు.

Gluten-Free - గ్లుటెన్ పడని వారికి మిల్లెట్స్ సరైన ఆహారం. ఇవి వారికి అనుకూలమైనవి.

Skin and Hair Health - మిల్లెట్స్ చర్మం, జుట్టుని కాపాడి, విష వ్యర్థాలు లేకుండా చేస్తాయి.

Hydration - మిల్లెట్స్‌లో నీటి శాతం ఎక్కువే. ఇవి శరీరంలో ఎలక్ట్రొలైట్‌ సరిపడా ఉండేలా చేస్తాయి.

Heart Health - ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి, గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.

Bone Health - వీటిలోని కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్ మన ఎముకలు, దంతాలను కాపాడతాయి.

Blood Sugar Control - మిల్లెట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగనివ్వవు.