వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ కోసం డబ్బు చెల్లించాలి..!

ప్రస్తుతం ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడూ వాట్సాప్ ను వాడుతున్నారు

వాట్సాప్ వాడకం ఎంతో సులభం కావడంతో దీని వినియోగం పెరిగింది

వాట్సాప్ వినియోగదారులు ఫోటోలను మరియు ఇతర ముఖ్యమైన డేటాను సెండ్ చేయవచ్చు

గూగుల్ వాట్సాప్ లో చాట్‌లను బ్యాకప్ తీసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందించింది

అయితే దీనికోసం ఎటువంటి డబ్బునూ వసూలు చేయడం లేదు

అయితే ఈ ఏడాదితో అంతా మారిపోనుంది.. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం

వాట్సాప్ చాట్ బ్యాకప్ 2024 ఆరు నెలల్లో వినియోగదారుల నిల్వ పరిమితిలో చేర్చడం ప్రారంభమవుతుంది

తమ ప్రత్యేక ఫోటోలు, వీడియోలు మరియు చాట్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి Google డిస్క్‌పై ఆధారపడతారు

వాట్సాప్‌తో పాటు Google One ద్వారా స్టోరేజీని కొనుగోలు చేయాలని తెలిపారు

నెలవారీ మరియు వార్షిక ప్రాతిపదికన Google One మరియు Google డిస్క్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది

అయితే మన దేశంలో ఇంకా దీనిని అమలు చేయలేదు..

More
Stories
రాశి ఆధారంగా బెస్ట్ పెయింట్ కలర్.. మీ ఇంటికి వేయించుకోండి!
ఆకలి వెయ్యట్లేదా.. హార్ట్ ఎటాక్ రాగలదు.. వెంటనే ఇలా చెయ్యండి
స్లీప్ పర్సనాల్టీ